వికసించిన మే పుష్పాలు

ASR: ప్రతి ఏటా మే నెలలో ప్రకృతి ప్రేమికులను అలరించే మే పుష్పం వికసించి కనువిందు చేస్తున్నాయి. డుంబ్రిగూడకి చెందిన రాజు ఇంటి పెరట్లో మే పుష్పాలు వికసించి చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఏడాదిలో మే నెలలో మాత్రమే వికసించే ఈ మే పుష్పాల కోసం అనేక మంది పకృతి ప్రేమికులు ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది మే పుష్పం ముందుగానే వికసించి కనువిందు చేస్తున్నాయి.