జిల్లా న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

జిల్లా న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

ELR: జిల్లా నూతన ప్రధాన సివిల్ న్యాయమూర్తిగా సిరిపురం శ్రీదేవి నియమితులయ్యారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్ కే.వెట్రిసెల్వి న్యాయమూర్తి శ్రీ దేవిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని పలు అంశాలపై చర్చించారు.