VIDEO: శిలువ యాత్రలో వెళ్లి విరిసిన మత సామరస్యం
NTR: విస్సన్నపేటలో గుడ్ ఫ్రైడే సందర్భంగా మండల కేంద్రంలో నిర్వహించిన శిలువ యాత్రలో మత సామరస్యం వెల్లువిరిసింది. యాత్రలో పాల్గొన్న క్రైస్తవ సోదరులకు స్థానిక ముస్లింలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 300 మజ్జిగ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంతో ఐక్యత చాటారని ప్రజలు ప్రశంసించారు. క్రైస్తవ సోదరులు ఆనందం వ్యక్తం చేశారు.