ఉమ్మడి జిల్లాలో పెరిగిన అవినీతి అధికారులు

ఉమ్మడి జిల్లాలో పెరిగిన అవినీతి అధికారులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో అవినీతి కేసులు భారీగా పెరిగాయి. అయితే గతేడాది 16 కేసులు నమోదు కాగా..ఈ ఏడాది ఇప్పటివరకు 19 కేసులు బుక్ అయ్యాయి. ACB DSP సాంబయ్య నేతృత్వంలో దాడులు చేపట్టగా.. విద్యా శాఖలో 3, పోలీసు 2, రవాణా 2, రిజిస్ట్రేషన్ 2, రెవెన్యూ 3, రోడ్లు 1, వ్యవసాయం 1, ట్రాన్స్‌కో 1, భగీరథ 1, పంచాయతీ రాజ్ 2, మత్స్యశాఖలో ఒకరు అరెస్టు అయ్యారు.