విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్ సరఫరాలో అంతరాయం

KNR: పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ మరమ్మతుల కారణంగా కరెంట్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్- 1 ఏడీఈ పంజాల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సవరణ్ స్ట్రీట్, డీఎస్‌వో చౌరస్తా, సీఎంఆర్ షాపింగ్ మాల్, సాహేత్ నగర్ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, సుభాష్ నగర్ పరిసరాల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ ఉండదని పేర్కొన్నారు.