మండల పూజలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

మండల పూజలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

అనంతపురంలోని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం పరిసరాలు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగాయి. ఆలయంలో మండల పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించారు.