ఉరేసుకుని ఉద్యోగి ఆత్మహత్య

ఉరేసుకుని ఉద్యోగి ఆత్మహత్య

BDK: అశ్వాపురం మండలం బారాజాల కర్మాగారంలో ఏఐటీయూసీ నాయకులు సీనియర్ టెక్నీషియన్, వెంకటరెడ్డి, తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సీఐ అశోక్ రెడ్డి ఆత్మహత్యా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతిపై స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏఐటీయూసీలో అనేక సేవలు చేశారని తెలిపారు.