'కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మాలి'

'కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మాలి'

GNTR: రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో లాభసాటికి అమ్మాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. వట్టిచెరుకూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, MLA బూర్ల రామాంజనేయులు, GDCMS ఛైర్మన్ హరిబాబు శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలు నుంచి 88 బస్తాలను మిల్లుకి పంపే ట్రాక్టర్‌ను జెండా ఊపి ప్రారంభించారు.