'రెండు అధ్యక్ష పదవులు కేటాయించండి'

మన్యం: టీడీపీ అరకు పార్లమెంట్ పరిధిలో రెండు(పార్వతీపురం, అల్లూరి)జిల్లాలకు అధ్యక్ష పదవులను కేటాయించాలని త్రీసభ్య కమిటీకి నివేదించినట్లు కొమరాడ మండల టీడీపీ కన్వీనర్ శేఖర్ పాత్రుడు కోరారు. ఈమేరకు సోమవారం విశాఖలో జరిగిన అరుకు పార్లమెంట్ అధ్యక్ష ఎంపిక కార్యక్రమంలో హాజరయ్యారు. పరిశీలకులు, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుకు వినతి పత్రాన్ని అందజేశారు.