హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ త్వరలో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, MNJ ఆస్పత్రుల్లో విదేశీ వైద్యం
➢ మొకిల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ డ్రగ్స్ పట్టివేత
➢ అత్తాపూర్‌లో దారుణం.. మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం
➢ మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. మరో ఆరుగురిపై కేసు నమోదు