10 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

10 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

TPT: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం డిగ్రీ 3, 5 సెమిస్టర్ పరీక్షలు 10వ తేదీ నుంచి జరగనున్నట్లు పరీక్షలు విభాగం అధికారులు తెలిపారు. 9వ తేదీ మంగళవారం నుంచి జరగాల్సిన పరీక్ష 10వ తేదీ బుధవారం నుంచి జరుగుతాయన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని కోరారు.