రూ.లక్ష బండిపై 90% సబ్సిడీ
NLG: SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు NLG కలెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2 వీలరు 90%, 3 వీలర్‌కు 70% సబ్సిడీతో EV's కొనుగోలుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆదాయ, కుల, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జతచేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు.