ఎవరూ రాజ్యాంగానికి అతీతులు కారు: చంద్రబాబు

ఎవరూ రాజ్యాంగానికి అతీతులు కారు: చంద్రబాబు

AP: కొన్ని దేశాల్లో బలహీనవర్గాలకు ఓటు హక్కు కల్పించలేదని సీఎం చంద్రబాబు అన్నారు. అమెరికాలో ఎప్పుడూ మహిళలు ప్రెసిడెంట్ కాలేదన్నారు. చాయ్‌వాలా దేశానికి ప్రధాని కావడం, గిరిజన మహళ దేశానికి రాష్ట్రపతి అవడం రాజ్యాంగం మనకు ఇచ్చిన అవకాశం అని తెలిపారు. రాజ్యాంగం మనకు హక్కులు, విధులను కల్పించిందని చెప్పారు. దేశంలో ఎవరూ రాజ్యాంగానికి అతీతులు కారని వ్యాఖ్యానించారు.