VIDEO: 'మా సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదు'

VIDEO: 'మా సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదు'

SKLM: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్న కెప్టెన్స్(డ్రైవర్లు) ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ఇప్పించాలని ఏపీ తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్(సిఐటియు) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాసరావు, ఎం.దశరధరావు డిమాండ్ చేశారు. శుక్రవారం వారి సమస్యలు పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. తమ సేవలను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు.