అనవసరమైన ఏపీకే లింకులను ఓపెన్ చేయవద్దు: ఎస్సై

WNP: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూర్ ఎస్సై నరేందర్ అన్నారు. వివిధ వాట్సాప్ గ్రూపుల్లో ఏపీకే అని ఉండే ఏ ఫైల్స్‌ను కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదని, ఓపెన్ చేస్తే ఫోన్‌లో ఉన్న డాటా, అకౌంట్‌లో ఉన్న డబ్బులు మొత్తం దోచేస్తారన్నారు. కావున ఏపీకే వంటి ఫైల్స్‌పై ఓపెన్ చేయరాదని సూచించారు.