జంట హత్యల కేసుల పిన్నెలికి బెయిల్

జంట హత్యల కేసుల పిన్నెలికి బెయిల్

AP: వైసీపీ నేత పిన్నెలి వెంకట్రామిరెడ్డికి గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గుండ్లపాడు జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెలికి 106 రోజులు తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెలిని విడుదల చేయాలని ఆదేశించింది. ఇదే కేసులో పిన్నెలి రామకృష్ణారెడ్డికి కొద్ది రోజులు క్రితం బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.