నిషేధం పొడిగింపు

నిషేధం పొడిగింపు

PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి 1 వరకు నిషేధం పొడిగించినట్టు సీపీ అంబార్ కిషోర్ జా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అనుమతిలేని డ్రోన్లు, DJ సౌండ్లపై నిషేధాన్ని వరకు పొడిగించినట్లు ప్రకటించారు. మహిళల భద్రత, శాంతిభద్రతల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే BNS 223,1348, నమోదు చేస్తామన్నారు.