మండలంలో భారీ వర్షం.. రైతుల ఇబ్బందులు

మండలంలో భారీ వర్షం.. రైతుల ఇబ్బందులు

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో మొదలైన అతి భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాలతో రైతు పండించిన మొక్కజొన్న ధాన్యం, పత్తి, వరి పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు.