VIDEO: గ్యాస్ ఏజెన్సీపై ఆకస్మిక తనిఖీలు

VIDEO:  గ్యాస్ ఏజెన్సీపై ఆకస్మిక తనిఖీలు

KKD: తుని పట్టణంలో గ్యాస్ సరఫరాపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తహశీల్దార్ జి. వి. ఎస్ ప్రసాద్, ఎంఎస్ఓ రాజు సమత, శ్రీ సీతారామ గ్యాస్ ఏజెన్సీలపై ఇవాళ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గోదాముల్లో ఉన్న గ్యాస్ నిల్వలు, వినియోగదారుల డెలివరీ రిజిస్టర్లు, ఆన్‌లైన్ వివరాలను సమగ్రంగా పరిశీలించారు. వినియోగదారులకు సమయానికి గ్యాస్ సరఫరా చేయాలని ఆదేశించారు.