పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే

RR: కొత్తూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తూరు మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.