భూముల రిసర్వే పకడ్బందీగా నిర్వహించాలి: జేసీ

భూముల రిసర్వే పకడ్బందీగా నిర్వహించాలి: జేసీ

KRNL: దేవనకొండ మండలంలో నిర్వహిస్తున్న రైతుల భూముల రీ సర్వే తప్పులు లేకుండా సక్రమంగా పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ రెవెన్యూ సిబ్బందికి సూచించారు. బుధవారం మండలంలో సింగాపురం గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వేను పరిశీలించారు. రీసర్లలో ఏమైనా సమస్యలుంటే సంబంధిత ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.