VIDEO: రెప్పపాటున కారు–బైక్ ఢీ.. సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు

VIDEO: రెప్పపాటున కారు–బైక్ ఢీ.. సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు

JN: దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామానికి చెందిన బింగి భాస్కర్ శనివారం బైక్‌పై మండల కేంద్రంలోని బాలయేసు పాఠశాల ఎదుట యూటర్న్ తీస్తుండగా, సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న వరుణ్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భాస్కర్ తీవ్రంగా గాయపడగా జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న ఓ బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల దృశ్యాలు.