నేడు మావోయిస్టు అగ్రనేత బాలకృష్ణ అంత్యక్రియలు

నేడు మావోయిస్టు అగ్రనేత బాలకృష్ణ అంత్యక్రియలు

WGL: జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మోడం బాలకృష్ణ ఈ నెల 11న ఎన్ కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంతక్రియలు ఇవాళ మధ్యాహ్నం 1 గం HYD లోని చాధర్‌హాట్ నుంచి మొదలై అంబర్‌పేట్ స్మశానవాటికలో ముగుస్తాయని కుటుంబ సభ్యులు తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి సానుభూతిపరులు తరలివస్తున్నారు.