ముగ్గురు నిందితుల రిమాండ్

ముగ్గురు నిందితుల రిమాండ్

MNCL: లక్షెట్టిపేటలోని సత్యసాయి నగర్‌కు చెందిన ఆవునూరి అక్షయ్ కుమార్, సంజయ్ కుమార్, విజయ్‌లను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై సురేష్ తెలిపారు. అక్షయ్ కుమార్ ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించడంతో కేసును నమోదు చేశామన్నారు. రాజీ కావడం లేదని తండ్రి, కూతురును నిందితులు చంపే ప్రయత్నం చేయగా బాధితురాలి ఫిర్యాదుతో వారిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు పంపామన్నారు.