లబ్దిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ: ఎమ్మెల్యే

లబ్దిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ: ఎమ్మెల్యే

KMR: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో శుక్రవారం ప్రజా పాలన గ్రామ సభ నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని ఇంకా ఎవరైనా నిజమైన లబ్ధిదారులు ఉంటే గ్రామ సభలో కానీ, ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.