VIDEO: మండపేటలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

VIDEO: మండపేటలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

కోనసీమ: మండపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఇవాళ శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల రామాలయాలను అందంగా అలంకరించారు. భక్తుల జయజయధ్వానాలు, మేళతాళాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవాలు కనులపండువగా నిర్వహించారు. భక్తులకు పానకం, వడపప్పు ప్రసాదాలను భారీగా పంపిణీ చేశారు.