కొడంగల్‌లో కాంగ్రెస్ హవా

కొడంగల్‌లో కాంగ్రెస్ హవా

VKB: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. మొత్తం 12 మున్సిపల్ వార్డులకు గాను కాంగ్రెస్ ఏకంగా 10 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ (BRS), ఎంఐఎం (MIM)లు కేవలం ఒక్కో స్థానానికే పరిమితమయ్యాయి.