పండిత పరిషత్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఘనపురం దేవేందర్

పండిత పరిషత్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఘనపురం దేవేందర్

NZB: రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన జడ్పీహెచ్ఎస్ సారంగపూర్ తెలుగు ఉపాధ్యాయుడు, ప్రముఖ కవి ఘనపురం దేవేందర్ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ హిందీ ప్రచార సభ సమావేశ మందిరంలో జరిగిన సంఘం రాష్ట్రసర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.