VIDEO: 'జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఊరట లభించింది'
E.G: జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు ఊరట లభించిందని టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా 'సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్' నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ 2.0 కార్యక్రమంలో భాగంగా అనపర్తి దేవి చౌక్‌లో గురువారం GST తగ్గింపుపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆటోలకు పోస్టర్లను అతికించారు. ప్రజలకు జీఎస్టీ తగ్గింపు ధరలపై అవగాహన కల్పించారు.