'నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది'

ASF: ప్రతి నిరుపేద కుటుంబాలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు అన్నారు. గురువారం ఆసిఫాబాద్ పట్టణంలోని నూర్ నగర్‌కు చెందిన లబ్ధిదారులు ఎండి.కలీం, సయ్యద్ వాజిద్ అలీలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. విడతల వారీగా అందరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు.