CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLR: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు విడుదల చేస్తున్నారని కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో 500 మందికి నిధులు విడుదల చేయగా, కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు 86 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.