VIDEO: తాళం వేసిన ఇండ్లనే టార్గెట్
MDCL: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ డీసీపీ కార్యాలయంలో ఈ నెల 2వ తేదీన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు, ఆల్విన్ కాలనీకి చెందిన వంశీ కృష్ణ (32) అనే బైక్ మెకానిక్, మరియు మట్ట భరత్ రాజీవ్ గాంధీ (23)లను అరెస్ట్ చేశారు.