VIDEO: 50 లీటర్ల పాలు చోరీ.. సీసీ ఫుటేజీ

MDCL: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీ నగర్ X రోడ్డు వద్ద దుకాణాల ముందు పెట్టిన 50 లీటర్ల పాలను, ఒక కేజీ పెరుగు డబ్బాను దొంగలు ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో బ్యాటరీ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.