BREAKING: తగ్గిన వడ్డీ రేట్లు

BREAKING: తగ్గిన వడ్డీ రేట్లు

ఈ ఏడాది ఇప్పటికే వడ్డీరేట్లపై త్రిపుల్‌ బొనాంజా ప్రకటించిన RBI.. మరోసారి గుడ్‌న్యూస్‌ చెప్పింది. కీలక వడ్డీరేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.25శాతానికి దిగొచ్చింది. కాగా, ఈ ఏడాది FEB, APRలో కీలక వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించిన RBI.. జూన్‌‌లో 50 బేసిస్‌ పాయింట్లు కోత పెట్టిన సంగతి తెలిసిందే.