VIDEO: జిర్గి తండాలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు

VIDEO: జిర్గి తండాలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు

SRD: కంగ్టి మండలం జిర్గి తండాలో గురువారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. మండల పశు వైద్యాధికారి డా. సయ్యద్‌ ముస్తాక్‌ గ్రామంలోని 150 ఆవులు, గేదెలకు టీకాలు చేశారు. పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండ ముందస్తుగా టీకాలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. పశుపోషకులు ఉత్తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు ఇప్పించాలని సూచించారు.