ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ మార్కాపురం జిల్లా ఏర్పాటుతో.. ప్రకాశంలో సంబరాలు
➢ కనిగిరి కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
➢ కనిగిరి PACS ఛైర్మన్ అద్దంకి రంగబాబు ఫోన్ హ్యాక్
➢ ఒంగోలు క్లస్టర్, డివిజన్ అధ్యక్షులతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమావేశం