ప్రధాన రహదారిపై నిరంతరం ట్రాఫిక్ జామ్

ప్రధాన రహదారిపై నిరంతరం ట్రాఫిక్ జామ్

SKLM: పాతపట్నం నరసన్నపేట ప్రధాన హైవే రహదారి నారాయణ వలస వద్ద ప్రతి గురువారం జరిగే సంత రోజు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని పలువురు ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అనేక ప్రాంతాల నుండి అనేక పనుల మీద వెళ్తున్నవారు. ఈ ట్రాఫిక్ ఇబ్బంది వలన అనేక నష్టాలు ఏర్పడుతున్నాయని, దీనికి పరిష్కార మార్గం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.