పత్తికొండలో బాలుడిపై పిచ్చికుక్క దాడి

పత్తికొండలో బాలుడిపై పిచ్చికుక్క దాడి

KRNL: పత్తికొండ పట్టణంలో గురువారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. కోరమాండల్ సమీపంలోని చికెన్ సెంటర్ వద్ద ఆడుకుంటున్న అయాన్ష్ అనే నాలుగేళ్ల బాలుడిపై కుక్క దాడి చేసి తీవ్ర గాయపరిచింది. స్థానికులు కుక్కను చంపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన బాలుడిని వెంటనే పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.