VIDEO: మండలి జీరో అవర్‌లో ప్రభుత్వానికి ఎమ్మెల్సీ విజ్ఞప్తి
HYD: శాసనమండలి సమావేశంలో భాగంగా బుధవారం జీరో అవర్‌లో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పాల్గొన్నాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వం తరపున వారికి ఇవ్వాల్సిన అన్ని ప్రోత్సకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా తెలంగాణలోని రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫసల్ భీమా యోజన పథకాన్ని వర్తింపచేయాలని గుర్తు చేశారు.