టీమిండియాపై సినీ ప్రముఖుల ప్రశంసలు

టీమిండియాపై సినీ ప్రముఖుల ప్రశంసలు

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియాపై భారీ స్కోర్‌తో భారత్ ఫైనల్‌కు వెళ్లింది. దీంతో టీమిండియా మహిళా జట్టును సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. మహిళా జట్టును చూసి దేశం గర్విస్తోందని, ఇదే ఉత్సహంతో ట్రోఫీని తీసుకురండి అని అంటున్నారు. దర్శకుడు రాజమౌళి, వెంకటేష్, లావణ్య త్రిపాఠి, సోనూసూద్, రిషబ్ శెట్టి తదితరులు పోస్టులు పెడుతున్నారు.