బస్టాండ్‌లో వరి నాట్లు వేసి నిరసన

బస్టాండ్‌లో వరి నాట్లు వేసి నిరసన

MHBD: గూడూరు మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ మొత్తం గుంతలు, బురదమయం కావడంతో ప్రయాణికులు, బస్సు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం ఎన్ని సార్లు అధికారులకు తెలిపిన ఫలితం లేకపోవడంతో ఆదివారం ఎంసీపీఐ (యు )పార్టీ నాయకులు వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.