చెత్త సేకరణలో నిర్లక్ష్యం ఎందుకు?
HNK: జిల్లా 46వ డివిజన్ మడికొండలో శుక్రవారం సాయంత్రం అరటి పండ్ల వ్యాపారులు మాట్లాడుతూ.. మెయిన్ రోడ్ మడికొండ బస్ స్టాప్ చెత్త సేకరణ చేయకపోవడం వల్ల తిరిగి మోరిలో చేరి దుర్వాసన వస్తుందని,చుట్టుపక్కల ఉండే షాప్‌కి జనం రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈగలు,దోమలు, కుక్కలు, చెత్త కుప్ప వద్ద చేరి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి.