గెస్ట్ లెక్చరర్ పోస్టుకు ఇంటర్వ్యూలు

గెస్ట్ లెక్చరర్ పోస్టుకు ఇంటర్వ్యూలు

TPT: పాకాల స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. వీ.రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీలతో ఈనెల 23వ తేదీన ఉదయం 10.30 గంటలకు కళాశాలలో హాజరు కావాలని కోరారు.