'వికసిత్ భారత్ జీ రామ్ జీ' పై అవగాహన

'వికసిత్ భారత్ జీ రామ్ జీ' పై అవగాహన

CTR: పుంగనూరు పట్టణంలోని చదళ్ల గ్రామంలో సోమవారం జాతీయ ఉపాధి హామీ కొత్త పథకంపై అధికారులు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం 'వికసిత్ భారత్ జీ రామ్ జీ' తీసుకువచ్చింది. పని దినాలకు పెంపు, పరిశుభ్రత గురించి అధికారులు వివరించారు. ఆ తర్వాత '125 రోజుల ఉపాధి హామీ' గోడపత్రికలను ఆవిష్కరించారు. వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికపై చర్చించారు. సర్పంచ్ గౌరమ్మ, అధికారులు పాల్గొన్నారు.