నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లాలో నేటి నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
➢ చింతపల్లి(M)పాలెంతండాలో  వివాహేతర సంబంధంతో మహిళ దారుణ హత్య
➢ ఎల్లారెడ్డిగూడెంలో రూపాయి నాణాలతో నామినేషన్ వేసిన చెక్కుల రజిత 
➢ SRPT: దిత్వా తుఫాన్ ప్రభావం కారణంగా జిల్లా ప్రజలకు పలు సూచనలు చేసిన ఎస్పీ నరసింహ