కుల చైర్మన్ నరసింహులకు కులస్తులు సన్మానం

SKLM: రాష్ట్ర పందర కులస్తుల చైర్మన్‌గా నియమాకం జరిగిన దామోదర్ నరసింహులు స్వగ్రామం నరసన్నపేట శుక్రవారం చేరగానే ఆ కులస్తులు భారీ సన్మానం చేపట్టారు. నరసన్నపేట బొరిగివలస గ్రామంలో కొందరు కులస్తులు ఏకతాటిగా వచ్చి ఘన సన్మానాన్ని చేపట్టారు. పలువురు నేతలు పాల్గొన్నారు.