VIDEO: 'ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట'

VIDEO: 'ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట'

SKLM: ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని అని ఎమ్మెల్యేలు రవికుమార్, శంకర్ అన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీ చింతాడ, మొన్నయ్యపేట, నందగిరిపేట, తిమ్మాపురం, కుద్దిరాం ప్రాంతాల్లో మరుగునీరు శుద్ధి కేంద్రాల నిర్మాణానికి సోమవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. రూ.166.12 లక్షల నిధులతో శంకుస్థాపన చేసినట్లు వారు తెలిపారు.