జనసేన వార్డు, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియ

జనసేన వార్డు, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియ

KKD: గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి మీడియాతో మాట్లాడారు. పవన్ ఆదేశాలతో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి, నాలుగు రోజులపాటు గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి, ప్రతి కార్యకర్తతో స్వయంగా మాట్లాడి జనసేన పార్టీ వార్డు, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.