మాజీ సర్పంచ్‌కు బీఆర్ఎస్ నాయకుల పరామర్శ

మాజీ సర్పంచ్‌కు బీఆర్ఎస్ నాయకుల పరామర్శ

MBNR: జడ్చర్ల నియోజకవర్గం, రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పెంటయ్య తండ్రి ఇటీవల చనిపోయారు. ఈ సందర్భంలో రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రనిల్ చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం పెంటయ్యను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.