'గురుకుల విద్యార్థి ఆత్మహత్యాయత్నం'

'గురుకుల విద్యార్థి ఆత్మహత్యాయత్నం'

SDPT: దుబ్బాక మండలం హబ్సిపూర్ మహాత్మ జ్యోతి బాపులే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థి బాత్రూంలో ఆత్మహత్యా యత్నం చేశాడు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.